45 Dead After Military Plane Carrying 92 Crashes In Philippines

Thanks! Share it with your friends!

You disliked this video. Thanks for the feedback!

Added by
158 Views
ఫిలిప్పీన్స్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. 92 మంది..... సైనికులతో వెళ్తున్న వైమానిక దళ విమానం సీ-130 కుప్పకూలింది. ఈ ఘటనలో....... 45 మంది ప్రాణాలు కోల్పోగా....50మంది సురక్షితంగా బయటపడ్డారు.ప్రమాదంలో గాయపడిన సైనికులను ఆసుపత్రికి తరలించిన అధికారులు... ఘటనా స్థలిలో సహాయక చర్యలను కొనసాగిస్తున్నారు.

#NewsOfTheDay
#EtvTelangana
Category
MILITARY
Commenting disabled.